కాలభైరవాష్టకం
దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజం
వ్యాల-యజ్ఞ-సూత్ర-మిందు-శేఖరం కృపాకరం ।
నారదాది-యోగి-బృంద-వందితం దిగంబరం
కాశికాపురాధినాథ-కాలభైరవం భజే ॥ 1 ॥
భాను-కోటి-భాస్వరం భవాబ్ధి-తారకం పరం
నీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనం ।
కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరం
కాశికాపురాధినాథ-కాలభైరవం భజే ॥ 2 ॥
శూల-టంక-పాశ-దండ-పాణిమాది-కారణం
శ్యామ-కాయ-మాదిదేవ-మక్షరం నిరామయం ।
భీమ-విక్రమం ప్రభుం విచిత్ర-తాండవ ప్రియం
కాశికాపురాధినాథ-కాలభైరవం భజే ॥ 3 ॥
భుక్తి-ముక్తి-దాయకం ప్రశస్త-చారు-విగ్రహం
భక్త-వత్సలం స్థితం సమస్త-లోక-విగ్రహం ।
వినిక్వణన్-మనోజ్ఞ-హేమ-కింకిణీ-లసత్కటిం
కాశికాపురాధినాథ-కాలభైరవం భజే ॥ 4 ॥
ధర్మ-సేతు-పాలకం త్వధర్మ-మార్గ-నాశకం
కర్మ-పాశ-మోచకం సుశర్మ-దాయకం విభుం ।
స్వర్ణ-వర్ణ-శేష-పాశ-శోభితాంగ-మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥
రత్న-పాదుకా-ప్రభాభిరామ-పాదయుగ్మకం
నిత్య-మద్వితీయ-మిష్ట-దైవతం నిరంజనం ।
మృత్యు-దర్ప-నాశనం కరాళ-దంష్ట్ర-మోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ॥
అట్టహాస-భిన్న-పద్మజాండకోశ-సంతతిం
దృష్టిపాత-నష్టపాప-జ్వాలముగ్ర-శాసనం ।
అష్టసిద్ధి-దాయకం కపాలమాలికా-ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥
భూతసంఘ-నాయకం విశాలకీర్తి-దాయకం
కాశివాసి-లోక-పుణ్యపాప-శోధకం విభుం ।
నీతిమార్గ-కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి-సాధనం విచిత్ర-పుణ్య-వర్ధనం ।
శోకమోహ-దైన్యలోభ-కోపతాప-నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి-సన్నిధిం నర ధ్రువమ్ ॥
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ।
