Skip to content Skip to footer

శ్రీ బటుక భైరవ అష్టోత్తర శతనామావళి

ఓం భైరవాయ నమః ఓం భూతనాథాయ నమః ఓం భూతాత్మనే నమః ఓం భూతభావనాయ నమః ఓం క్షేత్రజ్ఞాయ నమః ఓం క్షేత్రపాలాయ నమః ఓం క్షేత్రదాయ నమః ఓం క్షత్రియాయ నమః ఓం విరాజే నమః ఓం స్మశాన-వాసినే నమః ఓం మాంసాశినే నమః ఓం ఖర్పరాశినే నమః ఓం స్మరాంతకాయ నమః ఓం రక్తపాయ నమః ఓం పానపాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం సిద్ధిదాయ నమః ఓం సిద్ధిసేవితాయ నమః ఓం కఙ్కాలాయ నమః ఓం కాలశమనాయ నమః ఓం కలాకాష్ఠాతనవే నమః ఓం కవయే నమః ఓం త్రినేత్రాయ నమః ఓం బహునేత్రాయ నమః ఓం పిఙ్గళలోచనాయ నమః ఓం శూలపాణయే నమః ఓం ఖడ్గపాణయే నమః ఓం కపాలినే నమః ఓం ధూమ్రలోచనాయ నమః ఓం అభీరవే నమః ఓం భైరవీనాథాయ నమః ఓం భూతపాయ నమః ఓం యోగినీపతయే నమః ఓం ధనదాయ నమః ఓం అధనహారిణే నమః ఓం ధనవతే నమః ఓం ప్రతిభానవతే నమః ఓం నాగహారాయ నమః ఓం నాగపాశాయ నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం కాపాలభృతే నమః ఓం కాలాయ నమః ఓం కపాలమాలినే నమః ఓం కమనీయాయ నమః ఓం కలానిధయే నమః ఓం త్రిలోచనాయ నమః ఓం జ్వలన్నేత్రాయ నమః ఓం త్రిశిఖినే నమః ఓం త్రిలోకపాయ నమః ఓం త్రినేత్రతనయాయ నమః ఓం డింభాయ నమః ఓం శాంతాయ నమః ఓం శాంతజనప్రియాయ నమః ఓం బటుకాయ నమః ఓం బహువేశాయ నమః ఓం ఖట్వాఙ్గవరధారకాయ నమః ఓం భూతాధ్యక్షాయ నమః ఓం పశుపతయే నమః ఓం భిక్షుకాయ నమః ఓం పరిచారకాయ నమః ఓం ధూర్తాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం శూరాయ నమః ఓం హరిణాయ నమః ఓం పాండులోచనాయ నమః ఓం ప్రశాంతాయ నమః ఓం శాంతిదాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం శఙ్కరప్రియబాంధవాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం నిధీశాయ నమః ఓం జ్ఞానచక్షుషే నమః ఓం తపోమయాయ నమః ఓం అష్టాధారాయ నమః ఓం షడాధారాయ నమః ఓం సర్పయుక్తాయ నమః ఓం శిఖిసఖాయ నమః ఓం భూధరాయ నమః ఓం భూధరాధీశాయ నమః ఓం భూపతయే నమః ఓం భూధరాత్మకాయ నమః ఓం కఙ్కాలధారిణే నమః ఓం ముండినే నమః ఓం నాగయజ్ఞోపవీతకాయ నమః ఓం జృంభణాయ నమః ఓం మోహనాయ నమః ఓం స్థంభినే నమః ఓం మారణాయ నమః ఓం క్షోభణాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం నీలాఞ్జనప్రఖ్యాయ నమః ఓం దైత్యఘ్నే నమః ఓం ముండభూషితాయ నమః ఓం బలిభుజే నమః ఓం బలిభుఙ్నాథాయ నమః ఓం బాలాయ నమః ఓం అబాలపరాక్రమాయ నమః ఓం సర్వాపత్థారణాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుష్టభూతనిషేవితాయ నమః ఓం కామినే నమః ఓం కళానిధయే నమః ఓం కాంతాయ నమః ఓం కామినీవశకృతే నమః ఓం వశినే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం వైద్యాయ నమః ఓం ప్రభవిష్ణవే నమః