॥ శ్రీ కామాఖ్యా ధ్యానం స్తోత్రం చ ॥
॥ ధ్యానం ॥
రవిశశియుతకర్ణా కుంకుమాపీతవర్ణా
మణి కనక విచిత్రా లోలకర్ణా త్రినేత్రా ।
అభయ వరద హస్తా సాక్షసూత్ర ప్రశస్తా
ప్రణత సుర నరేశా సిద్ధ కామేశ్వరీ సా ॥ 1 ॥
అరుణ కమల సంస్థా రక్త పద్మాసన స్థా
నవ తరుణ శరీరా ముక్తకేశీ సుహారా ।
శవహృది పృథుతుంగ స్తనయుగ్మా మనోజ్ఞా
శిశు రవి సమ వస్త్రా సర్వ కామేశ్వరీ సా ॥ 2 ॥
విపుల విభవ దాత్రీ స్మేరవక్త్రా సుకేశీ
లలిత నఖర దంతా సామిచంద్రావనమ్రా ।
మనసిజ దృషదిస్థా యోనిముద్రా లసంతీ
పవన గమన శక్తా సంశ్రుత స్థాన భాగా ।
చింత్యా చైవం విద్యుదగ్ని ప్రకాశా
ధర్మార్థాద్యం సాధకైర్వాంఛితార్థైః ॥ 3 ॥
॥ స్తోత్రం ॥
జయ కామేశి చాముండే జయ భూతాపహారిణి ।
జయ సర్వగతే దేవి కామేశ్వరి నమోఽస్తు తే ॥ 1 ॥
విశ్వమూర్తే శుభే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే ।
భీమరూపే శివే విద్యే కామేశ్వరి నమోఽస్తు తే ॥ 2 ॥
మాయాజయే జయే జంభే భూతాక్షి క్షుభితఽక్షయే ।
మహామాయే మహేశాని కామేశ్వరి నమోఽస్తు తే ॥ 3 ॥
భీమాక్షి భీషణే దేవి సర్వభూతక్షయంకరి ।
కరాళి వికరాళి చ కామేశ్వరి నమోఽస్తు తే ॥ 4 ॥
కాళి కరాళి విక్రాంతే కామేశ్వరి హరప్రియే ।
సర్వశస్త్రభృతే దేవి కామేశ్వరి నమోఽస్తు తే ॥ 5 ॥
కామరూప ప్రదీపే చ నీలకూట నివాసిని ।
నిశుంభశుంభ మథని కామేశ్వరి నమోఽస్తు తే ॥ 6 ॥
కామాఖ్యే కామరూపస్థే కామేశ్వరి హరప్రియే ।
కామనాం దేహి మే నిత్యం కామేశ్వరి నమోఽస్తు తే ॥ 7 ॥
రుధిరాసవపానాఢ్య వక్త్రే త్రిభువనేశ్వరి ।
మహిషాసురవధే దేవి కామేశ్వరి నమోఽస్తు తే ॥ 8 ॥
ఛాగతుష్టే మహాభీమే కామాఖ్యే సురవందితే ।
జయ కామప్రదే తుష్టే కామేశ్వరి నమోఽస్తు తే ॥ 9 ॥
భ్రష్ట రాజ్యో యదా రాజా నవమ్యాం నియతః శుచిః ।
అష్టమ్యాంచ చతుర్దశ్యాముపవాసీ నరోత్తమః ॥ 10 ॥
సంవత్సరేణ లభతే రాజ్యం నిష్కంటకం పునః ।
య ఇదంశృణుయాద్ భక్త్యా తవ దేవి సముద్భవం ॥ 11 ॥
సర్వపాప వినిర్ముక్తః పరం నిర్వాణమృచ్ఛతి ।
కామేశ్వరి దేవి సురాసురప్రియే ప్రకాశితాంభోజ నియంత్రితే నమః ।
సురారి బ్రహ్మ విఘ్న పాటనోత్సుకే త్రయీమయే దేవి నమామి తుభ్యం ॥ 12 ॥
సితాసితే రక్త పిశంగ విగ్రహే రూపాణి యస్యాః ప్రతిపాదితాని ।
కరే కపాలే చ వికల్పితాని శుభాశుభానామపి తాం నమామి ॥ 13 ॥
కామరూప సముద్భూతే కామపీఠావతంసకే ।
విశ్వాధారే మహామాయే కామేశ్వరి నమోఽస్తు తే ॥ 14 ॥
అవ్యక్త విగ్రహే శాంతే సంతతే కామరూపిణి ।
కాలగమ్యే పరే శాంతే కామేశ్వరి నమోఽస్తు తే ॥ 15 ॥
యా సుషుమ్నాంతరాలస్థా చింత్యతే జ్యోతిరూపిణి ।
ప్రణతోఽస్మి పరాం వీరాం కామేశ్వరి నమోఽస్తు తే ॥ 16 ॥
దంష్ట్రాకరాళ వదనే ముండమాలోపశోభితే ।
సర్వతః సర్వగే దేవి కామేశ్వరి నమోఽస్తు తే ॥ 17 ॥
చాముండే చ మహాకాళి కాళి కపాల హారిణి ।
పాశహస్తే దండహస్తే కామేశ్వరి నమోఽస్తు తే ॥ 18 ॥
చాముండే కుల మాలాస్యే తీక్ష్ణదంష్ట్రే మహాబలే ।
శవయానా స్థితే దేవి కామేశ్వరి నమోఽస్తు తే ॥ 19 ॥
ఇతి శ్రీ కామాఖ్యా స్తోత్రం ।
