Kamakhya Bhairava Upasaka Foundation
Donate

కాలభైరవాష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం । నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం । కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం । భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥ భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం । వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥ ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం । స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥ రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం । మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ॥ అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాతనష్టపాపజ్వాలముగ్రశాసనం । అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥ భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుం । నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥ కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం । శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నర ధ్రువమ్ ॥ ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ।